దిల్లీ: ప్రపంచకప్‌లో భారత్ ఆడకుండానే పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు అప్పగించడాన్ని వ్యక్తిగతంగా అసహ్యించుకుంటానని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెండుల్కర్ అన్నారు. అలాంటి చర్య మెగా టోర్నీలో పాక్‌కు సహాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్�