ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుత షెడ్యూల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కాగా ఈ చిత్రంలో చెర్రీ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిటీష్ ఆఫీసర్, మా�