మహారాష్ట్రలో(Maharashtra) రేపటి నుంచి మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని...
కరోనా మహమ్మారి ముగిసిపోయిందని, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా వైరస్ సోకదని భావిస్తున్నారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. కానీ అది తప్పని చెప్పారు. ఐరోపా అంతటా కోవిడ్ -19 కేసుల పెరుగుతున్నాయని పేర్కొన్నారు...
తమ దేశంలోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ చైనా ప్రభుత్వం కొత్త మార్దర్శక సూత్రాలను జారీ చేసింది. డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.
అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి అరుదైన ,మంకీ పాక్స్ వ్యాధి సోకింది. ఇక్కడ ఇది తొలి కేసని అంటువ్యాధుల నివారణా విభాగం అధికారులు తెలిపారు.
గతవారం వింబుల్డన్ లో మెన్స్ సింగిల్స్ మధ్య జరిగిన పోటీలో నోవాక్ జొకోవిచ్ పైనే అందరి కళ్ళూ ..! మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ అయితే అతగాడు గెలుచుకున్నాడు గానీ అసలు ఈ 'పోరు'ను చూడడానికి స్టేడియంలో హాజరైన ప్రేక్షకుల్లో ఎవరూ మాస్కులు ధరించకపోవడం విశేషం.
People Avoid Wearing Masks: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు రోజు నాలుగు లక్షలకు
COVID-19 in Mumbai: దేశంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్డౌన్, కర్ప్యూ లాంటి ఆంక్షలు
Weddings at Covid Center : కరోనా మహమ్మారి వల్ల పండుగలకు, ఫంక్షన్లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎంతో ఘనంగా
దేశంలో ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలు మాస్కులు ధరించడంలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 64 శాతం మంది వీటిని ధరించినా ముక్కును కవర్ చేయరని (కప్పి పుచ్చుకోరని) ఓ అధ్యయనంలో వెల్లడైందని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు....
కోవిడ్ లక్షణాలున్న వ్యక్తి గాలి సరిగా లేని ఇరుకు గదిలో కూర్చుని సిగరెట్ తాగినా పక్కనోళ్ళకు ప్రమాదమే..ఆ సిగరెట్ పొగను పీల్చినవారు కూడా వైరస్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.