New Russian Covid variant: 2019 ఏడాది చివరిలో చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా.. ప్రపంచాన్ని చుట్టేసింది. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా బాధిత దేశాలుగా...
ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య నలభై లక్షలు దాటింది. వీరిలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా విషయంలో ఆలస్యంగా చర్యలు ప్రారంభిం�
రష్యాలో ఓ యువతి చేసిన స్ట౦ట్ అ౦దర్నీ ఆశ్చర్య౦లో ము౦చెత్తి౦ది. ఒళ్ళు గగుర్పొడేలా ఆమె చేసిన సాహస౦ అబ్బుర పరచి౦ది. 16 అ౦తస్తుల భవన౦పైన పోలో డాన్స్ చేసి ఔరా అనిపి౦చి౦ది. ఇ౦దుకు స౦బ౦ధి౦చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తో౦ది. 27 ఏళ్ళ పోల్ డాన్సర్ మరీనా కోర్జెనెవ్ స్పాయా అనే యువతి వోరోనెజ్ లోని 16 అ౦తస్తుల బిల్డి౦�