స్పైడర్ మేన్ సిరీస్ అంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూళ్లతో ఈ సిరీస్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కాయి. మార్వల్ సినిమాటిక్స్ లోని డిస్నీ సంస్థతో సోని పిక్చర్స్ భాగస్వామ్యంలో ఇటీవల వరుసగా 6 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలనం రేపాయి. స్పైడర్ మేన్ ఫ్రాంఛైజీలో ఇప్ప�
ఇన్నాళ్లూ అత్యధిక వసూళ్ల పరంగా ‘అవతార్’ అగ్రస్థానంలో ఉంది. కానీ దాన్ని ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ తాజాగా బీట్ చేసి, చరిత్ర సృష్టించింది. జేమ్స్ కామెరూన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ డాలర్లు రాబట్టింది. 2009లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ వసూళ్లు పరంగా అగ్ర స్థానంలోనే ఉంది. ఇన్నే�