ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు వైరస్ కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకాయి.
Mirchi Cost Today: ఎర్ర బంగారం(Red Mirchi) ఘాటెక్కింది. ముఖ్యంగా దేశీ రకం మిర్చి రికార్డ్ స్థాయి ధర(Mirchi Rates) నమోదు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో దేశీ రకం
కడప మార్కెట్ యార్డులోని పసుపు కొమ్ముల గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పాలిషింగ్ కోసం వచ్చిన పసుపు కొమ్ముల బస్తాలు చాలా వరకు మంటల్లో కాలిబూడిదై పోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటాలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మీరు మా దగ్గరికి రావద్దు.. ఈ మాటలన్నది ఎక్కడ? ఎవరు? ఎందుకన్నారు? అని అలోచిస్తున్నారా? జోష్ మీదున్న జనసేనానిని రావద్దన్నది ఎవరు? మరి పవన్ కల్యాణ్ ఎలా రియాక్టయ్యారు? పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ ఆరో తేదీ వరకు రాయలసీమలో పర్యటిస్తున్నారు పవన్ కల్యాణ్. అందులో భాగంగా
కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రం దగ్గర దుమారం చెలరేగింది. దళారులను తీసుకొచ్చి అధికారులు తమను దోచుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దగారు. అదికాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసి కుస్తీ పట్ల దాకా వెళ్లింది. పిట్లం మండలంలోని తిమ్మానగర్ సొసైటీ దగ్గర కొందరు దళారులు రైతుల ముసుగులో వచ్చి జొన్నలు విక్రయిస్తున్నారని.. ద�