Stock Market: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను పెంచగానే ఆ ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుంది. కానీ.. అక్కడ రేట్ల పెంపుకు ఇక్కడ మార్కెట్ల పతనానికి వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Market Closing Bell: ఈ రోజు స్టాక్ మార్కెట్లు(Stock Market) స్వల్ప నష్టాలతో ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెనెక్స్ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.
Market News: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం పతనమయ్యాయి. ఉదయం మార్కెట్ ఆరంభం అయినప్పటి నుంచి బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నష్టాల్లోకి జారుకున్నాయి.
Market News: నెల ఆరంభంలో భారత్ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు ఫాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెనెక్స్ 50 పాయింట్లు, మరో సూచీ నిఫ్టీ 25 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి.
Market News: స్వల్ప లాభంతో ప్రారంభమైన భారత స్థాక్ మార్కెట్ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ వారంలో మార్కెట్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ సూచీ 120 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ సూచీ 30 పాయింట్లు కోల్పోయింది.
Penny Stock: పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లు ఊహించని స్థాయిలో అమాంతం పెరిగి రిటర్న్స్ ఇస్తుంటాయి. వీటిలో లాభాలు ఎలా ఉంటాయో తేడా వస్తే నష్టాలు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయి.
Market News: అంతర్జాతీయ పరిణామాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు(Indian Market) స్వల్పలాభాల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇండీసెస్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి.
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లో సంపాదన(Stock Market) ఆర్జించటం మనం అనుకున్నంత సులువు కాదు. చాలా సార్లు సంపాదించేదానికంటే నష్టపోయే సొమ్ము ఎక్కువగా ఉంటుంది.
Market News: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.