జపాన్ మరోసారి వివాదాస్పద డాల్ఫిన్ వేటను మళ్లీ ప్రారంభించింది. ప్రతి ఏడాది వేటాడినట్టే ఈ ఏడాది కూడా డాల్ఫిన్స్ను వేటాడేందుకు సిద్ధమయ్యారు జపాన్ వాసులు. 2009లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ది కోవ్ డాక్యుమెంటరీ చిత్రం తర్వాత జపాన్లో అత్యంత పాశవికంగా జరుగుతున్న డాల్ఫిన్ వేట గురించి ప్రపంచానికి బాగా తెలిసింది. అత్యంత ద