రియాన్ పరాగ్ చర్య ఎవరికీ నచ్చలేదు. క్రికెట్ అభిమానుల నుంచి వ్యాఖ్యాతల వరకు అంతా ఆయన చేసిన పనిని వ్యతిరేకించారు. ఈ ఘటన లక్నో ఇన్నింగ్స్ 20వ ఓవర్లో జరిగింది.
IPL చరిత్రలో కేకేఆర్ బౌలర్ అత్యంత ఖరీదైన ఓవర్‌ను శివమ్ మావి బౌల్ చేశాడు. ఇది అతని తొలి సీజన్లో రెండుసార్లు జరిగింది. ప్రస్తుతం కొత్త సీజన్లో అతని మునుపటి అన్ని గణాంకాలను బద్దలు కొట్టాడు.
IPL 2022, SRH vs LSG: ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలిపోరు జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
బెంగళూరులో జరిగిన IPL 2022 మెగా వేలం మధ్య , ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సూపర్ ఓవర్ ఉత్కంఠ నెలకొంది. ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.
KL Rahul: కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే 2022లో మాత్రం పంజాబ్ తరపున ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.
KL Rahul: మెగా వేలం ఫిబ్రవరిలో జరగనుంది. దీనికి ముందు, లక్నో ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి. ఈ పేర్లలో కేఎల్ రాహుల్ ఒకరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
T20 World Cup 2021: హసన్ అలీ క్యాచ్‌ను జారవిడిచినా.. 19వ ఓవర్లో తన పేస్‌ను తెలివిగా ఉపయోగించాల్సి ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి . ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. ఢ
ఐపీఎల్లో మరో హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ పాయింట్ల పట్టిక