Sharad Pawar: ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరాఠి నటి కేతకి చితాలేని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sonalee Kulkarni: సినీ నటుడు సోనాలి కులకర్ణి ఇంట్లోకి ఆగంతుడు ఆయుధాలతో చొరబడ్డాడు. ఆమె తండ్రిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.