తెలుగు వార్తలు » Maratha Empire
ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో చారిత్రక సినిమాలు వచ్చాయి. అవి విడుదల అవడానికి ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో చారిత్రక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘పానిపట్’. 1761 జనవరి 14న అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన మూడో యుద్ధమే పానిపట్. �