అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానం, తెలంగాణ 6వ స్థానం.. వివరాలు విడుదల చేసిన ఆర్బీఐ

Telugu states in debt .. Andhra Pradesh 4th place, Telangana 6th place

బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఏపీ 4వ స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం విడుదల చేసిన దాని ప్రకారం.. 2020 ఏప్రిల్‌ …