తెలుగు వార్తలు » Maradona’s Death
లెజెండ్ డీగో మారడోనా మరణం అర్జెంటీనాను శోక సంద్రంలోకి నెట్టింది. మారడోనా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మారడోనా బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే...