తెలుగు వార్తలు » Maradona friend interested in building Diego Maradona's museum
ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గుర్తింపుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోమవారం ప్రకటించాడు.