తెలుగు వార్తలు » Maradona death
అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియాగో మారడోనా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్జెంటీనాలోని టిగ్రో పట్టణంలో ఆయన తుదిశ్వాస విడిచారు