తెలుగు వార్తలు » Maradona
అర్జెంటినా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా మృతికి కేరళ ప్రభుత్వం నివాళులర్పించింది. సాకర్‌లో లెజెండ్‌గా నిలిచిన మారడోనా గౌరవార్థం రెండు రోజుల పాటు సంతాప దినంగా ప్రకటింది.