తెలుగు వార్తలు » maping
ప్రపంచవ్యాప్తంగా మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగాన్ని సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చిన గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి పంజా విసురుతోన్న తరుణంలో జనసమూహాన్ని తెలియజేసే ఫీచర్‌తో పాటు మరో రెండు విభిన్నమైన ఫీచర్స్‌ని మ్యాప్స్‌లో పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిం�