తెలుగు వార్తలు » maosists posters
విశాఖపట్నంలోని ఏవోబీలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ముంచంగిపుట్టు, కుమడ, బూసిపుట్టులో వెలసిన పోస్టర్లు. ఎన్నికలు బహిష్కరించాలంటూ పోస్టర్లో తెలిపిన మావోయిస్టులు. తెలుగు, ఒరియా భాషల్లో పోస్టర్లు వెలసాయి. దీంతో.. కట్టుదిట్టమైన భద్రతతో అప్రమత్తమయ్యారు పోలీసులు.