తెలుగు వార్తలు » Maori Party has been ejected from the New Zealand parliament
ప్రజలకొరకు , ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నేతలు చట్ట సభల్లోకి అడుగు పెట్టి.. తర్వాత వారు ప్రవర్తించే తీరును మనం చూస్తూనే ఉన్నాం. మనదేశమనే కాదు ఏ దేశమైన రాజకీయ నేతలు పదవిని అలంకరించిన తర్వాత కోపం వస్తే...