తెలుగు వార్తలు » maoists new defination to corona
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తనదైన మార్గాన్ని చూపిస్తున్నారు మావోయిస్టులు. కరోనాపై ప్రజా యుద్దం చేయాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు విశాఖ మన్యం ఏరియాలో పోస్టర్లు అతికించారు మావోయిస్టులు.