తెలుగు వార్తలు » Maoists encounter
బీహార్‌లోని గయా జిల్లాలో జరిగిన కాల్పుల్లో జోనల్ కమాండర్ అలోక్ యాదవ్ సహా ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు.
ఛత్తీస్‌గడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదురుగు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కి 20 కిలో మీటర్ల దూరంలోని మావోయిస్టుల మిలిటరీ క్యాంపు ఉందన్న సమాచారంతో ఎస్పీ మోహిత్‌గార్గ్ నేతృత్వంలో రిజర్వ్ గార్డ్ భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్�