తెలుగు వార్తలు » maoists dump
ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో మావోయిస్టు డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో ఈ డంప్ గుర్తించారు ఒడిశా మల్కన్‌గిరి పోలీసులు. ఈనెల 27న భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సమయంలో కొంతమంది మావోయిస్ట్‌లు తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి మావోయిస్ట్‌ల కోసం భద్రతా దళాల�