తెలుగు వార్తలు » Maoists Attack
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యం�
ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మల్కాన్‌గిరి జిల్లా కిముడుపల్లి పంచాయితీ కార్యాలయాన్ని వారు పేల్చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడికి వారు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కార్యాలయం చుట్టూ 30 నుంచి 40 పేలుడు పదార్థాలను అమర్చి ఈ పేలుడును చేశారని వారు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చే�
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోల దాడిలో 16మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ‘‘గడ్చిరోలిలో పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ధైర్యవంతులైన పోలీసులకు నా సెల్యూట్. వారి త్యాగం ఎప్పటికీ మరవలేనిది. అమరులైన పోలీసుల కుటుంబాలకు నా ప్ర
మహారాష్ట్రలో మావోలు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసు వాహనమే లక్ష్యంగా ఐఈడీని పేల్చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా 15మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకొని మావోల కోసం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగాయి. ఇక ఈ ఘటనపై ప�
భద్రతా దళాలు లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఇవాళ తెల్లవారుజామున ఎన్నికల నిర్వహణ కోసం వెళ్తున్న సిబ్బంది, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా బస్తర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సంఘటన చోసుకుంది. అయితే ఈ దాడి నుంచి అందరూ క్షేమంగా బయటపడినట్టు ఓ సీని