తెలుగు వార్తలు » Maoists Aattack in Chhattisgarh
భద్రతా దళాలు లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఇవాళ తెల్లవారుజామున ఎన్నికల నిర్వహణ కోసం వెళ్తున్న సిబ్బంది, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా బస్తర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సంఘటన చోసుకుంది. అయితే ఈ దాడి నుంచి అందరూ క్షేమంగా బయటపడినట్టు ఓ సీని