తెలుగు వార్తలు » Maoists
Odisha -BSF Jawans: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు, స్థానిక పోలీసు శాఖ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోల ప్రణాళికను రక్షణ దళాలు బట్టబయలు..
ఏఓబీలో ల్యాండ్ మైన్స్ ఫియర్. అడుగడుగునా మందుపాతరలే. భద్రతా బలగాలే వారి టార్గెట్. అదమరిచారా ఇక అంతే. పోలీసులకు కీలక సమాచారం అందడంతో అలెర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను కనుకొనే పనిలో పడ్డారు...
తెలంగాణలో గెరిల్లా ఆర్మీని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో వేట ముమ్మరం చేశారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య రగడ మొదలైంది. భారీ సంఖ్యలో అన్నదాతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు దిగుతుండగా వీరికి ఖలిస్తానీయులతోను, మావోయిస్టులతోను లింక్ ఉందని బీజేపీ..
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నాయకున్ని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును అర్థరాత్రి మావోయిస్టులు చంపేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి మరీ కత్తితో విచక్షణారహితంగా పొడిచిన మావోయిస్టులు.. సంఘటనా స్థలంలో �
కొవిడ్ ప్రబలడంతో కూంబింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన పోలీసులు బలగాలు మళ్లీ కవ్వాల అభయారణ్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. కనిపించిన వారినల్లా వివరాలు అడిగి తెలుసుకుంటూ కూంబింగ్ జరుపుతున్నారు
కరోనా వైరస్ కారణంగా సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు హతమయ్యారు. అలాగే మరో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మ�
మహారాష్ట్రాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. గడ్చిరోలి జిల్లాలోని ధనోరాలో మూడు ట్రక్కులను తగలబెట్టారు. గ్రామాలకు బీటీ రోడ్లను వేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు.
సీపీఎం నేత..కేరళ సీఎం పినరయ్ విజయన్ మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారేం పవిత్రులు కాదని.. అమాయకులు అంతకంటే కాదంటూ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను కీర్తించడానికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ కూటమి యూడీఎఫ్ ప్రయత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలోని అట్టాపాడి అనే ప్రాంతంలో పోలీసులు నలుగురు మావోయిస్టులను �