తెలుగు వార్తలు » Maoist was killed
భద్రాద్రి జిల్లా గుండాల మండలం దేవలగూడెంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. ఇంకా అడవిలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించగా, మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు.