తెలుగు వార్తలు » Maoist party Telangana state comittee
ఆర్టికల్ 370 రద్దుపై మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. జమ్ము కశ్మీర్ ప్రాంతానికి రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని మావోయిస్టు పార్టీ ఖండిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. కశ్మీర్ ప్రజలక�