తెలుగు వార్తలు » maoist movement
పచ్చని పల్లెల్లో అలజడి మొదలైంది. ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది..
విశాఖపట్నం ఏవోబీలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టు వారోత్సవాలతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల కదలికలను తెలుసుకునేందుకు డ్రోన్లతో నిఘా పెట్టారు.