తెలుగు వార్తలు » maoist leader killed in firing
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఎదురుకాల్పులతో మోతెక్కింది. భద్రతా బలగాలకు, మావోయిస్టు నక్సల్స్‌కు మధ్య గురువారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.