తెలుగు వార్తలు » Maoist Leader Died
మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు కీలక నేత రమణ మృతిచెందాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రమణ గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇతను మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంటర్(మావోయిస్టు సీసీ మెంబర్)గా ఉన్నాడు. కాగా, రమణ తలపై రూ.40లక్షల రివార్డు ఉంది.