తెలుగు వార్తలు » Maoist Leader
అగ్రనేతల లొంగుబాటు ప్రచారంపై టీవీ 9 తో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న మాట్లాడారు. అగ్రనేతలు గణపతి, కటకం సుదర్శన్, మల్లోజుల వేణుగోపాల్, రాజిరెడ్డి లొంగుబాటు వార్తలపై ఆయన స్పందించారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన అనుయాయులకు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి...
మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు కీలక నేత రమణ మృతిచెందాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రమణ గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇతను మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంటర్(మావోయిస్టు సీసీ మెంబర్)గా ఉన్నాడు. కాగా, రమణ తలపై రూ.40లక్షల రివార్డు ఉంది.