తెలుగు వార్తలు » Maoist Former Secretary Ganapathi
మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన అనుయాయులకు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి...