తెలుగు వార్తలు » Maoist commander-turned-tribal MLA Seethakka
తెలంగాణలోని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. కొండ ప్రాంతాలలోని గిరిజనులకు సరకులు అందించేందుకు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. కర్ఫ్యూ టైమ్ లో ఎటువంటి కార్యక్రమాలకు పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తోన్న గిరిజనులకు నిత్య�