తెలుగు వార్తలు » maoist central committee
మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్‌పై మావోయిస్టు కేంద్రకమిటీ స్పందించింది. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు హైటెన్షన్ కల్పిత కథ అని తేల్చిచెప్పింది. ఇదంతా కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఇంటలిజెన్స్ సంస్థల కట్టుకథ అని..