తెలుగు వార్తలు » Maoist Action Team Search Operation In AOB Region
చత్తీస్ ఘడ్ – ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోకి వస్తున్నారా..? ఇదే సమయంలో ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందులో భాగంగా యాక్షన్ టీములు కూడా రంగంలోకి దిగాయా..? అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈ �