తెలుగు వార్తలు » Mao Zedon
డ్రాగన్ కంట్రీ తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటింది. గ్రాండ్‌గా మిలటరీ పరేడ్ నిర్వహించింది. నేషనల్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కలర్‌ఫుల్‌గా సాగింది. దేశ ఆర్థిక ప్రగతి ఉట్టిపడేలా ప్రదర్శన జరిగింది. చైనా మాజీ అధ్యక్షులు కూడా నేషనల్ డే ఈవెంట్‌లో పాల్గొన్నారు. చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. ఈ