తెలుగు వార్తలు » mao effect areas
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్ర