తెలుగు వార్తలు » Manzoor Ahmad Kohli
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నాగ్‌బరాన్‌లో అబ్ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. సోమవారం నుంచి ఆ ఇద్దరు కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. త్రాల్‌లోన�