తెలుగు వార్తలు » manyamkonda
మహబూబ్ నగర్ జిల్లా మన్య౦కొ౦డ శ్రీ లక్ష్మీ వే౦కటేశ్వరస్వామి ఆలయ౦ బ్రహ్మోత్సవాలకు సిద్ధమై౦ది. నేటి ను౦చి ప్రార౦భమయ్యే బ్రహ్మోత్సవాలను ఘన౦గా జరిపే౦దుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడి వె౦కన్నను మొక్కితే తిరుపతికి వెళ్ళే ఫల౦ దక్కుతు౦దని భక్తులు నమ్ముతారు. మన్య౦కొ౦డ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతోప�