తెలుగు వార్తలు » Manyam
ఏపీ టీడీపీ నేతలను హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ముఖ్యంగా ముగ్గురు టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను హెచ్చిరిస్తూ మన్యంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో