తెలుగు వార్తలు » many views
ట్విట్టర్ వేదికగా హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’మూవీ ట్రైలర్ని లాంచ్ చేసారు రాంగోపాల్ వర్మ. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది లక్ష్మీస్ ఎన్టీఆర్. నిజాలు మాత్రమే ఈ సినిమాలో ఉంటాయి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు వర్మ. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత నుంచి ఆయ