తెలుగు వార్తలు » many tdp leaders to quit
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో వరుసగా షాకులు తగులుతున్నాయి. రోజుకో నేత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరుతుండడంతో టీడీపీ అధినేత, పార్టీ సినియర్ నాయకులు మధనపడుతున్నట్లు సమాచారం.