తెలుగు వార్తలు » many super markets sieged
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న సూపర్ మార్కెట్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధపడుతున్నారు. సోషల్ డిస్టెన్స ఇంగ్ ఏర్పాట్లు చేయకుండా సూపర్ మార్కెట్లలో క్రయవిక్రయాలకు పాల్పడుతున్న పలు సూపర్ మార్కెట్లను జిహెచ్ఎంసి అధికారులు శనివారం సీజ్ చేశారు.