తెలుగు వార్తలు » many sacrificed their salaries
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ ఎత్తున విరాళాలు అందించారు.