తెలుగు వార్తలు » many rumors on raghuram comments
విశాఖ రాజకీయాలను అట్టుడికిస్తున్న విశాఖ వాల్తేర్ క్లబ్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. వాల్తేర్ క్లబ్ భూములకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎసరు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మర�