తెలుగు వార్తలు » many resolutions pending at center
ఏపీ శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయం పలు అంశాలపై ప్రభావం చూపనుంది. అయితే.. ఈ రద్దు ఉన్నట్లుండి సాధ్యమవుతుందా అన్న చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. దానికి తోడు రద్దు అమల్లోకి రావాలంటే కనీసం మూడేళ్ళు పడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అంటున్నారు. నిజంగానే అంత సమయం పడుతుందా అన్నదిపుడు చ�