తెలుగు వార్తలు » many prisoners tested corona positive
కరోనా ప్రభావం చూపని రంగమంటూ కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అసాధ్యమనుకుంటున్న విషయాలెన్నో కరోనా ప్రభావంతో మారిన పరిస్థితుల్లో సాధ్యమవుతున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.