తెలుగు వార్తలు » many politicians enjoyed at marriage
ఓవైపు రాజధాని రగడ, మరోవైపు వైసీపీ, బీజేపీలతో ప్రతీ రోజు వాగ్యుద్దాలు.. అయితేనేం ఛాన్స్ దొరికితే చాలు తెలుగుదేశం నేతలు ఎంచక్కా ఫంక్షన్లకు హాజరవుతూ ప్రత్యర్థి పార్టీల నేతలతో కబుర్లలో మునిగితేలుతున్నారు. దానికి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనయుని వివాహం తాజాగా వేదిక అయ్యింది.