తెలుగు వార్తలు » Many people
లాక్ డౌన్ సడలింపులతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు మినహా క్యాబ్స్, ఆటోలు, బైక్ టాక్సీలు సేఫ్టీ ప్రికాషన్స్ తో రోడ్లపైకి వచ్చేశాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కుదేలైన సామాన్య మానవుడు మాత్రం.. అత్యవసరమైతే తప్ప సొంత వాహనాలతోనే ప్రయాణిస్తున్నారు