తెలుగు వార్తలు » many organisations joined with govt
ఏపీలో వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విప్లవాత్మక మార్పుల దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణ కోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందాలతో వైయస్సార్ రైతు భరో�